తెలంగాణ రాష్ట్రం లోని 31 జిల్లాల డక్కలి కుల ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా..!
- (10-02-2019 ఆదివారం ఉదయం 11 :00 గంటలకు) హైదరాబాద్ లోని విజయవాడ రూట్
-
(L. B.నగర్, వనస్థలిపురం ప్రక్కన) హయత్ నగర్ బస్టాండ్ దగ్గర M. R. O ఆఫీసు గ్రౌండ్ నందు 31 జిల్లాలకు డక్కలి రాష్ట్ర నాయకులను ఎన్నుకోవడం జరుగుతది, కావున ఖచ్చితంగా అన్ని జిల్లాల నుండి మన కులస్థులు రావాలని కోరుకుంటున్నాం. మీటింగ్ కు వచ్చిన కులస్థుల మద్దతుతోనె రాష్ట్ర డక్కలి నాయకులను జిల్లాల వారీగా ఎన్నుకోవడం జరుగపడుతది, ఈ విషయంను అన్ని జిల్లాల లోని మన కుల ప్రజలకు వివిధ మార్గాల ద్వారా (కాల్స్, వాట్సప్, మెసేజ్) తెలియజేయాలని తెలంగాణ డక్కలి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బాణాల మంగెష్ గారు(యస్ సి 57 ఉప కులాల వర్కింగ్ ప్రెసిడెంట్) తెలిపారు. కావున ఈ విషయాన్ని మన కులస్థులు అంతా గమనించి మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం పెద్ద ఎత్తున జరుపుకుంటున్న మొదటి మీటింగ్ కాబట్టి 10-02-2019 (ఆదివారం) ఈ కార్యక్రమంలో పాల్గొని మన డక్కలి హక్కుల పోరాట సమితి మీటింగ్ ను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం.
*గమనిక:ఇట్టి విషయంను గ్రూపులోని అందరూ వాళ్ళ బందు, మిత్రులకు తెలియజేయాలని కోరుతున్నాము.
-
ముఖ్య గమనిక:* ఈ మీటింగ్ తదనంతరం రాష్ట్ర, జిల్లా నాయకులను మీకు ఎవరూ ఈ పదవులు ఇచ్చారని ప్రశ్నించే అవకాశం ఎవరికి లేదు. కావున ఈ మీటింగ్ కు కులస్థులు అంతా హాజరు కావాలని మనవి.
- ఇట్లు...
- తెలంగాణ రాష్ట్ర డక్కలి హక్కుల పోరాట సమితి సూర్యాపేట జిల్లా. జై డక్కలి
జై జైడక్కలి.
మీ సలహాలు, సూచనల కోసం బాణాల మంగెష్ గారిని సంప్రదించగలరు. సెల్ నెం :9848904008.