తెలంగాణ డక్కల హక్కుల పోరాట సమితి సమవేశం.స్థలం హైద్రాబాద్ ఎజెండా !
1) ఇప్పడివరకు SC జాబితాలో ఉన్న
డక్కలి కులన్నీ ST జాబితాలో చేర్చాలి .
2) డక్కలి మరియు ఉపకులాలకు
ప్రత్యేక కార్పరేషన్ చేసి ప్రతి ఏటా 1000
కోట్లు బడ్జెట్టు కేటఇంచాలి .
3) గౌర్నర్ కోటనుండి నామినేట్ చేయబడే
MLC పదవుల్లో ఒకటి డక్కలి
కులానికి కేటాఇంచి చట్టసభల్లోకి
కులానికి అనుమతి ఇవ్వాలి .
4) డక్కలి కుల చదువుకున్న
నిరుద్వోగులకు అవుట్సోర్సింగ్
పోస్టులు కేటఇంచాలి .
5) ప్రతి డక్కలి పేదకుటుంబానికి 100/ సబ్సిడీతో
2 లక్షల చొప్పున రుణాలు మంజూరు చేయాలి .
6) ఇంటికోసం దరఖాస్తు చేసుకొనే
ప్రతి డక్కలి కుటుంబానికి
6 లక్షలు 15 రోజుల్లోమంజూరుచేయాలి .
7) గురుకుల విద్యాలయాలలో డక్కలి విద్యార్థులకు
నేరుగా ప్రవేశం ఉండాలి .
8) డక్కలికులానికి బాషఉంది ప్రభుత్వం
లిపి రాయించాలి .
9) డక్కలి కళాకారులకు నెలకు 5000
వేతనం ఇవ్వాలి . చదువుకున్న కళాకారులకు
ప్రభుత్వ కొలువులు ఇవ్వాలి .
10) ప్రభుత్వం భూమిలేని డక్కలి కుటుంబాలను
గుర్తించి లాటరీ లేకుండా కుటుంబానికి
3 ఎకరాలు చొప్పున భూమి పంచాలి .
పైన తెలిపిన సమస్యలను ఎజండాలో చేర్చి సమావేశంలో సమిష్టిగా చేర్చించాలి .
ఏకాభిప్రాయంతో డిమాండ్ల సాధనకోసం ఉద్యమించాలి .
ముందు ఒక సారి CM అపాయింట్మెంట్ కి ప్రయత్నిచాలి ఆతర్వాత స్ట్రగుల్
కులస్తులకు ఒక విషయం
ఎక్కడయినా అడక్క తినే డక్కలివాళ్ళు ఉంటె ఆవృత్తిని బందుచేయండి గౌరవంగా జీవించండి .
No comments:
Post a Comment