కర్నె వెంకన్న!
రేపు జనగాం ( జిల్లా) స్టేషన్ ఘనపూర్ (మండలం) నశికల్లు (గ్రామం )లో సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేయనున్న మా డక్కళీ కర్నె వెంకన్న గారి కి Telangana డక్కలి సంఘం తరుపున మా శుభాకాంక్షలు తెలుపు కుంట్టున్నం మీరు గ్రామం అభివృద్ధికి మంజూరు చేసిన నిధులు ఇంత వరకు ఎవరు చేయని విధంగా అభివృద్ధి చేసి చూపాలి వెంకన్న గారు మీకు ఏదయినా ప్రాబ్లం వస్తే మా సహకారం ఎప్పుడు ఉంటుంది అల్దబెస్ట్
No comments:
Post a Comment